Friday, 12 December 2008

నెలరాజా! పరుగిడకు (అమరగీతం)

సంగీతం : ఇళయరాజా
గాయకులు : శ్రీ.పం. బాలసుబ్రమణ్యం
సాహిత్యం: వేటూరి
చిత్రం: అమరగీతం

నెలరాజా! పరుగిడకు.. చెలి వేచే నా కొరకూ
ఒక్కమారు పోయీ .. చెలిని గాంచుమా.... నివేదించుమా .... విరహమే ... (రెండుసార్లు)

మబ్బులలో తళుకుమనే మెరుపేలే చెలి అందం.. ముచ్చటగా ముత్యంలా మెరిసిపడే సఖి పరువం ..
వాడిపోనిదీ .... వనిత యవ్వనం .... ఆడి పాడితే కనుల నందనం ....
అణువణువు విరిసేలే లావణ్యం....

నెలరాజా! పరుగిడకూ.. ఒక్కమారు పోయీ చెలిని గాంచుమా ... నివేదించుమా.. విరహమే..

ముంగిటనే రాచిలుక పలికేనూ స్వాగతమూ ...
మురిపెంగా ... తమ రాక.. నా చెలితో తెలిపేనూ... !! ముంగిటనే !!
సొంతవాగులా ... మల్లెతీగలా ... పులకరించినా... సన్నజాజిలా... విరహినిలా వేచేనూ జవరాలే

నెలరాజా! పరుగిడకూ.. ఒక్కమారు పోయీ చెలిని గాంచుమా ... నివేదిన్చుమా.. విరహమే..

చెలీ రావా... వరాలీవా.. (మౌన రాగం)

సంగీతం: ఇళయరాజా

గాయకులు: శ్రీ. పం. బాలసుబ్రమణ్యం

సాహిత్యం: వేటూరి

చిత్రం: మౌన రాగం

చెలీ రావా... వరాలీవా.. నిన్నే కోరే ఓ జాబిల్లీ
నీ జతకై వేచేనూ.. నిలువెల్లా నీవే

ఈ వేదనాతాళలేనే భామా చందమామ
వెన్నెల్లనే పూలు రువ్వి చూడు ఊసులాడు
చెప్పాలని నీతో ఏదో చిన్న మాటా
చెయ్యాలని స్నేహం నీతో పూట పూట
ఊఁ అంటే నీ నోటా.. బ్రతుకే వెన్నెల కోటా.. !!చెలీ!!

వయ్యారాల నీలి నింగి పాడే కథలు పాడే
ఉయాలగా చల్ల గాలి ఆడే చిందులాడే

సుగంధాల ప్రేమా అందించగా రాదా
సుతారాల మాటా చిందించగా రాదా
ఆకాశం పగ అయితే మేఘం కదలాడేనా !!చెలీ!!


Saturday, 22 November 2008

Manasa Veena

Movie : Hrudajanjali
Singers : ?
Composer : AR Rehman
Lyrics : Seetharama Shasthry
Director : ?

http://uk.youtube.com/watch?v=VkkXK7B0BQg

Thursday, 13 November 2008

Nee sneham .. Manasantha nuvve

Kallalona Kallu Petti choodavenduku

Movie: Nuvve Kavali
Singers : Chitra
Composer : ?
Lyrics : ?
Director : ?

Gopemma Chethilo Gorumudda

Movie: Preminchu Pelladu
Singers : SP Balasubhramanyam, Janaki
Composer : Ilayaraja
Lyrics :
Director : Vamshi

Abhimathamo Abhinayamo

Ee kshanam oke oka korika

Movie: Jayammu Nishchayammuraa
Singers : Balu, ?
Composer : ?
Lyrics : ?
Director : Jandhyala

Ee kshanam oke oka korika

Movie: Elaa cheppanu
Singers : ?
Composer : ?
Lyrics : ?
Director : ?

Priyathamaa Neevachata Kushalamaa

Priyathamaa Neevachata Kushalamaa

Movie: Guna
Singers : SP Balu,?
Composer : Ilayaraja
Lyrics : ?
Director : ?

Nenu Neekai Puttinanani

Movie: Chantabbai
Singers : SP Balu, Janaki
Composer : Ilayaraja?
Lyrics : ?
Director : ?

Nuvvu Thappaa

Movie: Potharaju
Singers : SP Balu, Sujatha
Composer : Ilayaraja
Lyrics : ?
Director : ?



నువ్వు తప్పా నేను లొకం లొనా కొరుకొనెదెమున్నదీ ఎమున్నదీ 2
నువ్వు తప్పా నేను సొంతం అని చెప్పుకొనెదెమున్నదీ ఎమున్నదీ 2
తొడుగా దొరికెను నా రాజు, తొంగి తొంగి చూసెను నెల రజు
ఆశెలే తీరెను ఈరొజు, వీడదె బంధం ఏ రొజు..

నేను తప్ప నీ మనసును తెలిసిన మనిషెవరంటా .. మనసెదంటా..
నెను తప్పా.... నువ్వు తప్పా..

Friday, 31 October 2008

Sirimalle Puvvaa

Movie: Padaharella Vayasu
Singers : Janaki
Composer : ?
Lyrics : ?
Director : Raghaveder Rao

Sirimalli Neeve

Movie: Pantulamma
Singers : SP Balasubhramanyam
Composer : Rajan Nagendra
Lyrics : Veturi

Ninu choodaka nenundalenoo

Movie: Neerajanam
Singers : SP Balasubhramanyam, Chitra
Composer : OP Nayyar
Lyrics : Aathreya
Director : Ashok Kumar